T20 WC : Daryl Mitchell Character Stood Out - Kane Williamson Hails || Oneindia Telugu

2021-11-11 40

Kane Williamson appreciation to Daryl Mitchell and Jimmy Neesham.
#T20WORLDCUP2021
#KaneWilliamson
#DarylMitchell
#JimmyNeesham

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జిమ్మీ నీషమ్, డరిల్ మిచెల్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. మిచెల్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటితే.. నీషమ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడని కొనియాడాడు..విజయంలో కీలక పాత్ర పోషించిన తన సహచర ఆటగాళ్లను మెచ్చుకున్నాడు.